మాగాండ్లపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎం రత్నమ్మ !
పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ రోజు గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లుమున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద టిడిపి పార్టీ మా గాండ్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎం రత్నమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నట్లువారు తెలిపారు .
రిపోర్టర్: రెడ్డప్ప పుంగునూరు అన్నమయ్య జిల్లా