BREAKING
యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి వైసిపి 48 వ వార్డు అభ్యర్థి కర్రిరామరెడ్డి ఎన్నికల ప్రచారం పాత గొడవలతో వ్యక్తిపై దాడి ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు బోని ఎంపీటీసీ అభ్యర్థిగా తాట్రాజు అప్పారావు నామినేషన్‌.. గేలిచివస్తే ఎంపీపీ... అధిష్టానం గ్రీన్ సిగ్నల్.! రాష్ట్రంలో గ్లోబల్‌ స్పిరిట్స్‌ బ్రాండ్ల విక్రయాలకు శ్రీకారం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా కంగా నెల్లూరు వెంకటరమణ! 16 వ వార్డు లో ఏడువాక విస్తృత ప్రచారం * విజయం వైపు దూసుకు వెళ్తున్న ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావు * తూంకుంట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు..* పైడితల్లి అమ్మవారి దయతో ఇంతటి అవకాశం .... * నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను * మణుగూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆత్రేయపురం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా తోటకూర సుబ్బరాజు ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు ఓటమి భయంతో కూటమి దాడులు అయిజలో ఘనంగా ఏసీసీ సిమెంట్ షాపు 25వ వార్షికోత్సవ వేడుకలు*

16వ వార్డులో కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం.

Select Suryaa Now
16వ వార్డులో కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం.

16వ వార్డులో కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల  ప్రచారం.

మడకశిర, మేజర్ న్యూస్: మడకశిర నగర పంచాయతీ 16వ వార్డు కౌన్సిలర్‌గా కూటమి తరఫున జనసేన అభ్యర్థి మాధవి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి ఆదరించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

 మడకశిర సూర్య ఆర్సి ఇంచార్జ్ శివరాజు.