BREAKING
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు పుణె నగరానికి రూ. 21,800 కోట్ల మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ వైద్యాధికారుల ఆధ్వర్యంలో సుస్థిర జీవన శైలి వారోత్సవాలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు జానపద నృత్యంలో డాక్టరేట్ సాధించిన సెక్యూరిటీ గార్డ్‌కు ఘన సన్మానం

బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొన్న అమిత్‌షా

Select Suryaa Now
బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొన్న అమిత్‌షా

హైదరాబాద్:తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉత్సాహంగా అడుగులు వేస్తూ పాదయాత్రను ముందుకు నడిపించారు. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర ఎం.జె. మార్కెట్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర వైభవంగా సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.