*మృతుని కుటుంబాని పరామరసించిన కాంగ్రెస్ పార్టి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టి మైనారిటీ సెల్ మండల నాయకుడు మహమ్మద్ జాకీర్ అమ్మ ఇటీవల మరణించారు వారి యొక్క ఇంటికి వెళ్లి జాకీర్ గారిని మరియు వారియొక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆయనతో కాంగ్రెస్ పార్టి ఎస్ సి సెల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గూడ స్వామి శనిగరం కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల యాదగిరి తదితరులు పాలుగోన్నారు.