BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

బాణాసంచాలను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి......

Select Suryaa Now
బాణాసంచాలను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి......

మద్దూర్ ..…దీపావళి పర్వదినం సందర్భంగా గ్రామాలలో ప్రజలు పండుగను సురక్షితంగా జరుపుకోవాలని బాణాసంచాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎంఆర్ఐ, జిహెచ్ఎస్ 108 జిల్లా అధికారి నవీన్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాణాసంచా కాల్చేటప్పుడు చేతిలో పట్టుకొని కాల్చవద్దని దగ్గరలో నీరు లేదా ఇసుక వంటి ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదంలో కాలిన గాయాలకు ఐ ఎస్ నూనె వాడకుండా చల్లని నీటితో కడగాలని సూచించారు. అత్యవసర సమయంలో వెంటనే 108 కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.