BREAKING
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం! వాతావరణ లక్ష్యాలు వర్సెస్ ఆర్థిక డిమాండ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత

అర్హులైన పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా

Select Suryaa Now
అర్హులైన పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా

అర్హులైన పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా
- ఎమ్మెల్యే కూనంనేని
-నియోజకవర్గంలో 3,928 పెన్షన్లు మంజూరు

కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసానిస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం *3,928* మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు.మండలాల వారీగాకొత్తగూడెం పట్టణం: 1,185, పాల్వంచ పట్టణం: 919,చుంచుపల్లి: 562, లక్ష్మీదేవిపల్లి: 566, పాల్వంచ మండలం: 468,
సుజాతనగర్: 228 పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.నియోజకవర్గంలో 30 వేల మంది అర్హులుగా గుర్తించామని, వారికి విడతలవారీగా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో ఆగిన పెన్షన్లను కూడా త్వరలో మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ విద్యాచందన, ఆర్డీవో మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.