BREAKING
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు తైవాన్ ఎన్నికల ఫలితాలపై చైనా కీలక హెచ్చరిక యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్. డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక పాల్గొనే ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పౌరీ గఢ్వాల్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బైరి నాగలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు

Select Suryaa Now
అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు
సూర్య - కథలాపూర్ ;మండలంలోని కలిగోట గ్రామంలో శుక్రవారం అమ్మవారికి ప్రభుత్వ విప్, వేములవాడ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయ దశమి పండగ మండల ప్రజలకు విజయాలు చేకూర్చాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆనంతరం శ్రీ వినాయక యూత్ సభ్యులు నిర్వహించిన అమ్మ వారి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక యూత్ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలిచాల సత్య నారాయణ, భూషణ్ రావు పేట పాక్స్ ఛైర్మన్ గడ్డం స్వామి రెడ్డి, పి సి సి కార్యవర్గ సభ్యుడు తోట్ల అంజయ్య, చెదలు సత్యనారాయణ, కాయితీ నాగరాజు, సర్పంచ్ న్యావనంది శేఖర్, జంగ రంజిత్,కల్లెడ గంగాధర్, అల్లకొండ లింగం గౌడ్,యాగండ్ల రమేష్ గౌడ్, జవ్వాజి ఆదిరెడ్డి, జవ్వాజి రవి, రాధ కృష్ణ, ముద్రకోల అనిల్, లావుడ్య రాజేష్ నాయక్, ఆకుల నారాయణ, మట్టగజవు నర్సయ్య, కల్లూరి రమేష్ తదితరులు ఉన్నారు.