BREAKING
టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే మయన్మార్ రేర్ ఎర్త్ మైనింగ్ రసాయనాల ఎగుమతులపై సోమవారం నిషేధం

అమీన్ పూర్ లో దొంగల బీభత్సం..

Select Suryaa Now
అమీన్ పూర్ లో దొంగల బీభత్సం..

అమీన్ పూర్;అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలో గజదొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా కళ్ళు గప్పుతూ వరుస చోరీలకు పాల్పడుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా అమీన్పూర్, పటేల్ కూడా పరిధిలోని బిహెచ్ఎల్ చుట్టుపక్కల కాలనీలో తాళం వేసిన ఇల్లనే టార్గెట్గా చేసుకొని దొంగలు సైర్వ విహారం చేస్తున్నారు.పగలురెక్కి.. రాత్రి దోపిడి గజదొంగల ముఠా అత్యంత పక్క ప్లానింగ్ తో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పగటిపూట కాలనీలో సాధారణ వ్యక్తుల్లా తిరుగుతూ ఏయే ఇళ్లకు తాళం వేసి ఉందో గమనించి రెక్కి నిర్వహిస్తున్నారు.అర్థరాత్రి దాటాక ఆ ఇళ్ల తాళాలు పగలగొట్టి, బీరువాల్లో దాచిన బంగారం, నగదును దోచుకెళ్తున్నారు.పక్షం రోజుల్లోనే 10 తులాలు హంపట్..గత పక్షం రోజుల వ్యవధిలోని అమీన్పూర్ పరిధిలో జరిగిన పలు చోరీల్లో సుమారు 10 తులాలకు పైగా బంగారం విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఒక్కోచోట లక్షలాది రూపాయల సొత్తు చోరీ కి గురవుతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.బెంబేలెత్తుతున్న కాలనీవాసులు.గస్తీ పెంచాలని డిమాండ్ వరుస దొంగతనాలతో కాలనీవాసులు కంటిమీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు.ఊరెల్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల రాత్రిపూట గస్తీ పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్లే దొంగలు ఇంతలా రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.తక్షణమే అమీన్పూర్ పోలీసులు అప్రమత్తమై పటేల్ కూడా పరిధిలో సహా శివారు కాలనీలలో రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మారం చేయాలని, అమీన్పూర్ పరిధిలోని తదితర కాలనీలు ముమ్మరం చేయాలని సీసీ కెమెరాల నిగాపించి గజదొంగల ముఠా ఆట కట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.