BREAKING
శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు

అల్లాదుర్గం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రెండోసారి అధ్యక్షుడిగా గోండ రఘుపతి

Select Suryaa Now
అల్లాదుర్గం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రెండోసారి అధ్యక్షుడిగా గోండ రఘుపతి

అల్లాదుర్గ్;అల్లాదుర్గం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని విలేకరుల సమక్షంలో రెండోసారి మండల అధ్యక్షులుగా గొండ  రఘుపతి ఎన్నికయ్యారు. మండల విలేకరులకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ముందుంటానని అధ్యక్షులు చెప్పడం జరిగింది. రాబోయే రెండేళ్ల కాలానికి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గోండ రఘుపతి (ఆంధ్రప్రభ) వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కంచరి కృష్ణ (మన తెలంగాణ), ఉపాధ్యక్షుడిగా పాపయ్యచారి (ప్రజాపక్షం), కోశాధికారిగా రాజు  (ప్రజాజ్యోతి) ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా విరేందర్ (సాక్షి), భూమయ్య వార్త )ను ఎన్నుకోగా, సహాయ కార్యదర్శులుగా వెంకటేష్ (ప్రభాత సూర్య), వడ్లశేఖర్ (జనం సాక్షి), నరేష్ (దిశ) బాధ్యతలు స్వీకరించారు.సలహాదారులుగా రమేష్ (ఆంధ్రజ్యోతి), శంకర్ (వెలుగు), వెంకటరాం (నమస్తే తెలంగాణ), సాయిలు (ఈనాడు) నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా హర్షద్ ( విజన్ ఆంధ్ర ), అఖిల్ (మహా న్యూస్), రాజ్ కుమార్ (సూర్య), శ్రీనివాస్ (సౌత్ ఇండియా టైమ్స్), కంచరి నర్సింలు (రాయల్ పోస్ట్), రాజు(రాజ్ న్యూస్) ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు గోండ రఘుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తోటి పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే పాత్రికేయుల ఐక్యత, సంక్షేమం కోసం శాయశక్తులా పనిచేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, తోటి పాత్రికేయులు అభినందించారు.