BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

‘అలై బలై’ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చికోటి ప్రవీణ్ కుమార్

Select Suryaa Now
‘అలై బలై’ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చికోటి ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, మేజర్ న్యూస్:  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో దసరా పండుగ అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన సాంప్రదాయ ‘అలై బలై’ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మ రక్ష వ్యవస్థాపకులు డా. చికోటి ప్రవీణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను, ప్రజాప్రతినిధులను మరియు విశిష్ట వ్యక్తులను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు సోదరభావాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం డా. చికోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. "అలై బలై అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు; రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా స్నేహభావం, సామాజిక ఐక్యత మరియు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే గొప్ప వేదిక. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సామరస్యాన్ని పెంచుతాయి" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయం (సైదాబాద్) చైర్మన్‌గా, ధర్మ రక్ష వ్యవస్థాపకుడిగా మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పలువురు నేతలు ఆయనకు దసరా ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.