BREAKING
వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి.. మరిశర్ల బాపూజీనాయుడు సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి. శాతవాహన హైస్కూలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన చేయూత పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన * జర్నలిస్టులపై దాడులు అమానుషం జలదిగ్బంధంలో ధూళిపూడి ... కష్టాల్లో 30 గృహాలు ఉత్తర నియోజకవర్గం 50 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు తెలంగాణ జానపద గాయకులకు పూర్తి మద్దతు: డా. చీకోటి ప్రవీణ్ కుమార్ తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం వ్యాపారస్థులంతా తూనికలు - కొలతల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. : దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కవిత గారి నిర్ణయం అభినందనీయం – కడెం అర్చన వెదురు కుప్పంలో టిడిపి ఇంటింటి ప్రచారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన 'ఓరి నాయనో'.. క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి! గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జెడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని

అదనపు కమిషనర్ జక్కుల సువార్తకు ఘనంగా వీడ్కోలు

Select Suryaa Now
అదనపు కమిషనర్ జక్కుల సువార్తకు ఘనంగా వీడ్కోలు
సూర్య కరీంనగర్ : నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన జక్కుల సువార్తను కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సువార్త తన సుదీర్ఘ సేవాకాలంలో ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పరిపాలనా వ్యవహారాల్లో ఆమె సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.