ఆయుష్ మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తుదారులకు ఈ నెల 6న రాత పరిక్ష
సూర్య జగిత్యాల ప్రతినిధి: ఆయుష్ విభాగంలో మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 6న రాత పరిక్షి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యరార్జిలకు నవంబర్ 6న 11 గం.లకు జగిత్యాల కలెక్టరేట్ సముదాయంతో గల మీటింగ్ హాల్ (సమావేశ మందిరం రూం నెం. 38) లో రాత పరిక్ష ఉంటుంది. అభ్యర్ములు నిర్ణీత సమయానికి 15.నిలు ముందుగా హాజరు కావాలని సూచించారు.