BREAKING
అభివృద్ధిని చూసి ఓటు వేయండి - మంత్రి పార్థసారథి మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ : జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

ఆర్టీసీ ఎండి ని కలిసిన టీఎంయూ కరీంనగర్ రీజియన్ నేతలు

Select Suryaa Now
ఆర్టీసీ ఎండి ని కలిసిన టీఎంయూ కరీంనగర్ రీజియన్ నేతలు
సూర్య కరీంనగర్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని శుక్రవారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ కరీంనగర్ రీజియన్ నాయకులు బస్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారంరెడ్డి థామస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండీని కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన టీఎంయూ నాయకులు ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎండీ నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎంయూ కరీంనగర్ రీజియన్ అధ్యక్షుడు జి.పి.సింగ్, రీజియన్ కార్యదర్శి ఏవీఆర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిల్లెళ్ల సుచరిత, రాష్ట్ర కార్యదర్శి సుజాత, కరీంనగర్-1 డిపో కార్యదర్శి జిల్లెళ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.