BREAKING
పత్తి కొనుగోళ్ళు  వెంటనే ప్రారంభించాలి - మాజీ మంత్రి జోగు రామన్న పేదలకు న్యాయమే లక్ష్యం - ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా కీలక నిర్ణయం 17 ఎంపీటీసీలు గెలిచినా.. జెడ్పీటీసీ ఎందుకు చేజారింది? * నరసన్నపేట కూటమిలో మొదలైన ఆత్మపరిశీలన * మెకానిక్ వర్క్ షాప్ లో భారీ మంటలు 15 లక్షల ఆస్తి నష్టం కోడి పందాల స్థావరంపై వేంసూర్ పోలీసులు దాడి డిస్నీ, అడోబ్ కీలక ఒప్పందం పంట కుంటతో పల్లీ పంటకు నీటి తడి నార్డియా బ్యాంకుకు భారీ ఊరట చిన్నారులతో దీపావళి వేడుకలు * పండుగ సామగ్రి పంపిణీ చేసిన సైలాడ సతీష్ * ఘనంగా ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవ వేడుకలు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి జరుపుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద వినియోగదారుల తీవ్ర అవస్థలు అమెరికాను వణికిస్తున్న మాంసాన్ని తినే పురుగు ముప్పు

ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి

Select Suryaa Now
ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి

సూర్య- బిక్కనూర్ : ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని, మండల వైద్యాధికారి హేమీమా చెప్పారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇటీవల కుష్టు వ్యాధిగ్రస్తుల నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్లు రాజమణి, సువర్ణ, ఆరోగ్య సిబ్బంది, లలిత, హేమలత, ఆశా కార్యకర్తలు ఉన్నారు