BREAKING
సరస్వతి దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్లలో తగ్గుదల అవనాపు కుటుంబానికి దక్కిన గౌరవం సర్దార్ నగర్‌లో బోల్తాపడిన సిమెంట్ క్రషర్ లారీ 32 వార్డు తేదీపై అభ్యర్థి అనంత వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం జిల్లా అధ్యక్షుడిని కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ బుమ్రా, వాషింగ్టన్, నితీష్ రెడ్డి రీఎంట్రీ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలకు బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక ఊతం నామినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షించిన డిఐజి కోయ ప్రవీణ్! రష్యా మంత్రి ప్రసంగ సమయంలో వాకౌట్ చేసిన డెలిగేట్లు ఉక్రెయిన్ ఆర్థిక సహాయం నిలకడ కోసం జర్మనీలో అప్పుల పరిమితి సడలింపు డిమాండ్ తాండూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. 42 వాహనాలు స్వాధీనం ఫ్రాన్స్‌లో వీధుల్లోకి విద్యార్థులు, కార్మిక సంఘాలు మరియు ఎల్లో వెస్ట్స్ నిరసనకారులు ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల రథయాత్రను విజయవంతం చేయాలి-రెడ్డి జేఏసీ నాయకులు రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు నలుగురు ఎస్సైలు, 35 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

యాచారంలో అమ్మవారికి ఘనంగా సామూహిక కుంకుమార్చన 

Select Suryaa Now
యాచారంలో అమ్మవారికి ఘనంగా సామూహిక కుంకుమార్చన 

బంట్వారం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని యాచారం గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం గ్రామంలోని మహిళలందరూ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.  ముందుగా యాచారం సర్పంచ్ జ్యోతి సంజీవరెడ్డి దంపతులు, కృష్ణవేణి అనంతరాములు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మహిళలందరూ సందర్భంగా 6వ రోజు సరస్వతి మాత అవతారం సందర్భంగా  మహిళలందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.