BREAKING
నవదుర్గ రూప బాలిక అర్చన కుమారి పూజ ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలి – ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మెట్టు శ్రీధర్ మున్సిపల్ వైసీపీ చైర్మెన్ అభ్యర్థి గా డాక్టర్ కె ఎస్ రఘు నామినేషన్ లక్ష్మీదేవి అవతారంలో దుర్గమాత స్కాముల చరిత్ర బీఆర్‌ఎస్‌దే! మడకశిర చైర్ పర్సన్ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఓం కుమార్ నామినేషన్. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి దేవుని పడకల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్ చీరాలలో మొదలైన నామినేషన్ల పర్వం సంతా మా ఊరి సంత దసరా పండుగ వేళ కిటకిటలాడిన మేకల సంత ఆసుపత్రిలో ఎల్‌కే అద్వానీని పరామర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పావడ సేవ ఢిల్లీలో నేడు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కాంగ్రెస్ పాలన రైతాంగానికి శాపం.. చల్మెడ లక్ష్మినరసింహా రావు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు

సర్దార్ నగర్‌లో బోల్తాపడిన సిమెంట్ క్రషర్ లారీ

Select Suryaa Now
సర్దార్ నగర్‌లో బోల్తాపడిన సిమెంట్ క్రషర్ లారీ

షాబాద్ : మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో సిమెంట్ క్రషర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తాపడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 17)