నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పావడ సేవ
బద్వేలు, మేజర్ న్యూస్ : కడప జిల్లా బద్వేలు మండలం వల్లెల వారి పల్లెలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామికి శనివారం తిరుప్పావు డసేవఅలంకరణ లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించామని ఆలయ ప్రధాన అర్చకుడు పెంచలయ్య స్వామి తెలిపారు దసరా నవరాత్రుల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భాగంగా స్వామి వారికి తిరుప్పాడ అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించామ న్నారు యంకాలం నాలుగు గంటల వరకు ఉంటుంది కావున చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వామి ప్రసాదములు స్వీకరించుకోవాల ని ఆయన తెలిపారు.
సి.రవికుమార్, బద్వేలు, కడప జిల్లా..