BREAKING
పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా బేస్తం చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కమిషనర్ వెంకన్న తో కలిసి పరిశీలించిన గుండు చందన పూర్ణచందర్ గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్ 2026 రూ. 20 లక్షల వరకు నగదు పురస్కారాలు తొలి బహుమతిగా రూ.9 లక్షలు యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ రావు పద్మా రెడ్డి మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు 28 వార్డు హరిజన లక్ష్మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఇంకొల్లు మండలం రిజర్వేషన్లు ఇలా..

Select Suryaa Now
ఇంకొల్లు మండలం రిజర్వేషన్లు ఇలా..

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో గ్రామాల వారీగా సర్పచ్‌ అభ్యర్థుల మరియు వార్డుల వారీగా అభ్యర్థుల రిజర్వేషన్లు ఖరారయ్యాయని మండల అభివృద్ధి అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. 
ఇంకొల్లు మండల సర్పంచ్‌ రిజర్వేషన్లు : 
భీమవరం ఎస్‌.సి (జనరల్‌), దుద్దుకూరు జనరల్‌ (మహిళ), గంగవరం జనరల్‌ (మహిళ), ఇడుపులపాడు జనరల్‌, ఇంకొల్లు బి.సి జనరల్‌, కొణికి ఎస్‌.సి జనరల్‌, నాగండ్ల ఎస్‌.సి (మహిళ), నక్కలపాలెం ఎస్‌.సి (మహిళ), పావులూరు బి.సి (మహిళ), పూసపాడు జనరల్‌, సుబ్బారెడ్డిపాలెం జనరల్‌ (మహిళ), సూదివారిపాలెం జనరల్‌, వంకాయలపాడు జనరల్‌కు కేటాయించారు. 
ఇంకొల్లు మండలం గ్రామాల వారీగా వార్డుల రిజర్వేషన్లు :
భీమవరం గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉన్నవి. 1వ వార్డు జనరల్‌ (మహిళ), 2వ వార్డు ఎస్సీ, 3వ వార్డు ఎస్‌.సి (మహిళ), 4వ వార్డు బి.సి, 5వ వార్డు ఎస్‌.సి, 6వ వార్డు జనరల్‌ మహిళ, 7వ వర్డు జనరల్‌, 8వ వార్డు జనరల్‌ మహిళ, 9వ వార్డు జనరల్‌, 10వ వార్డు ఎస్‌.సి మహిళకు కేటాయించారు. 
దుద్దుకూరు గ్రామంలో 12 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్సీ మహిళ, 2వ వార్డు ఎస్సీ, 3వ వార్డు జనరల్‌, 4వ వర్డు ఎస్‌.టి, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు బి.సి, 7వవార్డు బి.సి మహిళ, 8వ వార్డు జనరల్‌ మహిళ, 9వ వార్డు ఎస్‌.సి మహిళ, 10వ వార్డు జనరల్‌, 11వ వార్డు జనరల్‌ మహిళ, 12వ వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. 
గంగవరం గ్రామంలో  మొత్తం 10 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్‌.సీ  మహిళ, 2వ వార్డు జనరల్‌, 3వ వార్డు జనరల్‌, 4వ వార్డు ఎస్సీ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు బి.సి మహిళ, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు జనరల్‌ మహిళ, 9వ వార్డు ఎస్సీ, 10వ వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. 
ఇడుపులపాడు గ్రామంలో మొత్తం 14 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు ఎస్సీ, 3వ వార్డు జనరల్, 4వ వార్డు ఎస్సీ, 5వ వార్డు జనరల్‌ మహిళ, 6వ వార్డు జనరల్‌ మహిళ, 7వ వార్డు జనరల్‌, 8వ వార్డు జనరల్‌, 9వ వార్డు బి.సి, 10వ వార్డు ఎస్సీ మహిళ, 11వ వార్డు ఎస్సీ మహిళ, 12వ వార్డు బి.సి మహిళ, 13వ వార్డు జనరల్‌ మహిళ, 14వ వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. 
ఇంకొల్లు గ్రామంలో మొత్తం 20 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్‌.టి, 2వ వార్డు బి.సి, 3వ వార్డు బి.సి మహిళ, 4వ వార్డు జనరల్‌, 5వ వార్డు ఎస్సీ మహిళ, 6వ వార్డు జనరల్‌ మహిళ, 7వ వార్డు బి.సి మహిళ, 8వ వార్డు బి.సి మహిళ, 9వ వార్డు జనరల్‌, 10వ వార్డు జనరల్‌ మహిళ, 11వ వార్డు జనరల్‌ మహిళ, 12వ వార్డు బి.సి, 13వ వార్డు జనరల్‌ మహిళ, 14వ వార్డు ఎస్సీ, 15వ వార్డు జనరల్‌ మహిళ, 16వ వార్డు జనరల్‌, 17వ వార్డు జనరల్‌, 18వ వార్డు జనరల్‌, 19వ వార్డు ఎస్సీ మహిళ, 20వ వార్డు ఎస్సీకి కేటాయించారు.
కొణికి గ్రామంలో  మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు ఎస్సీ, 3వ వార్డు జనరల్‌ మహిళ, 4వ వార్డు ఎస్సీ మహిళ, 5వ వార్డు బి.సి, 6వ వార్డు ఎస్సీ మహిళ, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు జనరల్‌, 9వ వార్డు జనరల్‌ మహిళ, 10వ వార్డు జనరల్‌కు కేటాయించారు. 
నాగండ్లలో 10 వార్డులు ఉన్నావి. 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు జనరల్‌ మహిళ, 3వ వార్డు ఎస్సీ మహిళ, 4వ వార్డు ఎస్‌.టి, 5వ వార్డు బి.సి మహిళ, 6వ వార్డు జనరల్‌ మహిళ, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు  జనరల్‌, 9వ వార్డు ఎస్సీ, 10వ వార్డు జనరల్‌కు కేటాయించారు. 
నక్కలపాలెంలో మొత్తం 8 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్సీ మహిళ, 2వవార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు జనరల్‌, 4 ఎస్సీ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు ఎస్సీ, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. 
పావులూరు గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉన్నవి. 1వ వార్డు జనరల్‌ మహిళ, 2వ వార్డు బి.సి మహిళ, 3వ వార్డు బి.సి, 4వ వార్డు జనరల్‌ మహిళ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు బి.సి మహిళ, 7వ వార్డు ఎస్సీ, 8వ వార్డు ఎస్సీ, 9వ వార్డు ఎస్సీ మహిళ, 10వ వార్డు జనరల్‌ మహిళ, 11వ వార్డు జనరల్‌, 12వ వార్డు జనరల్‌కు కేటాయించారు. 
పూసపాడు గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉన్నవి. 1వ వార్డు బి.సి, 2వ వార్డు జనరల్‌, 3వ వార్డు జనరల్‌ మహిళ, 4వ వార్డు జనరల్‌ మహిళ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు జనరల్‌, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు జనరల్‌ మహిళ, 9వ వార్డు ఎస్సీ మహిళ, 10వ వార్డు ఎస్సీలకు కేటాయించారు. 
సుబ్బారెడ్డి పాలెం గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉన్నవి. 1వ వార్డు జనరల్‌, 2వ వార్డు జనరల్‌ మహిళ, 3వ వార్డు జనరల్‌, 4వ వార్డు జనరల్‌ మహిళ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు జనరల్‌, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. 
సూదివారిపాలెం గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉన్నవి. 1వ వార్డు జనరల్‌, 2వ వార్డు జనరల్‌ మహిళ, 3వ వార్డు జనరల్‌ మహిళ, 4వ వార్డు బి.సి మహిళ, 5వ వార్డు ఎస్సీ మహిళ, 6వ వార్డు జనరల్‌, 7వ వార్డు ఎస్‌.టి, 8వ వార్డు ఎస్సీలకు కేటాయించారు. 
వంకాయలపాడు గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉన్నవి. 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు జనరల్‌, 3వ వార్డు జనరల్‌ మహిళ, 4వ వార్డు ఎస్సీ మహిళ, 5వ వార్డు జనరల్‌, 6వ వార్డు ఎస్సీ, 7వ వార్డు జనరల్‌ మహిళ, 8వ వార్డు ఎస్సీ, 9వ వార్డు జనరల్‌ మహిళ, 10 ఎస్సీ మహిళకు కేటాయించారు. 
సూర్య రిపోర్టర్‌, షేక్‌ జానిబాష, ఇంకొల్లు.