BREAKING
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు: త్రిగుణ్ డబుల్ గేమ్‌, కెప్టెన్‌గా రాంప్రసాద్‌ విజయం! అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట భద్రత. : జోగాపూర్‌లో దొంగతనం అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉందంటే? సంగీత ప్రపంచంలో తీరని లోటు: ప్రముఖ సంగీత దర్శకుడు ‘తేనిసై తెన్రల్’ దేవా కన్నుమూత పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా

పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి

Select Suryaa Now
పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి

పెనుకొండ టీడీపీలో ముసలం ముసరింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై చెలరేగిన అసంతృప్తితో ఆ పార్టీ నేత శ్రీరాముల యాదవ్ సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రే పెనుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని మార్చడం వెనుక అంతర్యమేమిటని ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా, పార్టీ పరిశీలకులకు రాజీనామా లేఖలు సమర్పించడానికి తమ వర్గం నుంచి 1000 మంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఐవీఆర్ఎస్ (IVRS) వివరాలను పూర్తిగా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, తమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ బాబుపై సంపూర్ణ నమ్మకం ఉందని శ్రీరాముల యాదవ్ స్పష్టం చేశారు.