BREAKING
శ్రమ క్షేత్రంలో బతుకమ్మ సంబరం-గంగారం ఉపాధి పనుల్లో పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వంతోనే కడప అభివృద్ధి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహం: రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం విజయ్ ఆహ్వానం ఆర్టీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU) కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి ని గెలిపించాలి. బీజేపీ నాయకులు. మెగాస్టార్ ‘కాకా’ సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫర్.. మెరుపులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయంటే? నూతన ఎస్హెచ్ఓ కి ఆటో యూనియన్ స్వాగతం* పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం. కల్కి 2 షూటింగ్ షురూ: సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ మరియు రిలీజ్ డేట్ అప్‌డేట్ రోడ్లపై కాంక్రీట్‌ మిశ్రమం.. ప్రమాదాలకు ఆహ్వానం! మోపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా గిడ్డయ్య యాదవ్ ఖరారు మంచిర్యాల కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ మూగబోయింది - ప్రజలకు మెట్లే దిక్కు చెరువులో పడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ విడుదల!

జోగాపూర్‌లో దొంగతనం

Select Suryaa Now
జోగాపూర్‌లో దొంగతనం

సూర్య చందుర్తి:చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో రాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడు ముత్యాల సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ. 80 వేల నగదుతో పాటు రెండు తులాల బంగారు నెక్లెస్, మూడు బంగారు చైన్లు, రెండు చేతుల కమ్మలు, రెండు ఉంగరాలు, మూడు జతల వెండి పట్టగొలుసులు, రెండు వెండి మొల్తాడులను ఎత్తుకెళ్లారు. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. వేలిముద్రల నిపుణుల బృందం ఆధారాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.