BREAKING
హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి ప్రపంచ వేదికపై 'రామాయణం' రికార్డు.. లాస్ ఏంజిల్స్ అకాడమీ మ్యూజియంలో గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్! వైయస్సార్ సిపి చైర్మన్ అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్ సీఆర్‌టీ ఆత్రం నరేష్‌ను తొలగించాలి - ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిక

రామప్ప ను సందర్శించిన విదేశీయులు

Select Suryaa Now
రామప్ప ను సందర్శించిన విదేశీయులు

వెంకటాపూర్(రామప్ప) , మేజర్ న్యూస్, మండలం లోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని  శుక్రవారం అమెరికా దేశానికి చెందిన ఆర్ట్స్ కాలేజీ డీన్ కార్ల్ రౌస్ దర్శించుకున్నారు.  ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉఉమాశంకర్ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.   వారికి  టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్, స్టేట్ గైడ్ శశి, ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ రామప్ప టెంపుల్ అమెజింగా ఉందని, తాను చూసిన టెంపుల్స్ రామప్ప ది బెస్ట్ టెంపుల్ అని కోనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి పర్యాటక శాఖ బోట్లలో బోటింగ్ చేశారు. వారి వెంట  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందల రామయ్య, ఈవో ఇమ్మడి భాస్కర్,  టూరిస్ట్ పోలీసులు బద్రు, అరుణ్, శ్రీకాంత్,  శ్రీనివాస్, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.

రిపోర్టర్: రమేష్, వెంకటాపూర్ ,ములుగు జిల్లా