BREAKING
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు: త్రిగుణ్ డబుల్ గేమ్‌, కెప్టెన్‌గా రాంప్రసాద్‌ విజయం! అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట భద్రత. : జోగాపూర్‌లో దొంగతనం అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉందంటే? సంగీత ప్రపంచంలో తీరని లోటు: ప్రముఖ సంగీత దర్శకుడు ‘తేనిసై తెన్రల్’ దేవా కన్నుమూత పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Select Suryaa Now
శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ , మేజర్ న్యూస్, శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకొన్నారు. వారి వెంట హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వారికి  అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ విశేషాలను, ఏర్పాట్లను వారు అడిగి తెలుసుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.

రిపోర్టర్: వేణుగోపాల్, హనుమకొండ