BREAKING
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు: త్రిగుణ్ డబుల్ గేమ్‌, కెప్టెన్‌గా రాంప్రసాద్‌ విజయం! అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట భద్రత. : జోగాపూర్‌లో దొంగతనం అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉందంటే? సంగీత ప్రపంచంలో తీరని లోటు: ప్రముఖ సంగీత దర్శకుడు ‘తేనిసై తెన్రల్’ దేవా కన్నుమూత పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా

పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు

Select Suryaa Now
పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు

చౌటుప్పల్ :దసరా పండుగ సెలవులు మరియు వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై (NH-65) వాహనాల రద్దడి విపరీతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దసరా పండుగకు సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరియు వీకెండ్ కారణంగా రోడ్డెక్కిన భారీ సంఖ్యలో వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి టోల్ ప్లాజా సిబ్బంది మరియు పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని లేదా తగినంత సమయం కేటాయించుకుని ప్రయాణం మొదలుపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.