BREAKING
మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు 28 వార్డు హరిజన లక్ష్మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండపల్లి ఇస్మాయిల్ 32 వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి రాయదుర్గం భ్రమరాంబిక అమ్మవారు.. మహాలక్ష్మి దేవి అవతారంలో దివ్యదర్శనం పెనుగొండ 20వ వార్డు తెదేపా 24 వార్డు గెనిగేరి నాగమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇంకొల్లు మండలం జడ్పీటీసీ, ఎం.పి.పి, ఎం.పి.టి.సి రిజర్వేషన్లు ఇలా 36 వార్డు బుల్లారి చన్నవీరప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు ప్రక్రియ !

మున్సిపల్ వైసీపీ చైర్మెన్ అభ్యర్థి గా డాక్టర్ కె ఎస్ రఘు నామినేషన్

Select Suryaa Now
మున్సిపల్ వైసీపీ చైర్మెన్ అభ్యర్థి గా డాక్టర్ కె ఎస్ రఘు నామినేషన్

మున్సిపల్ వైసీపీ చైర్మెన్ అభ్యర్థి గా డాక్టర్ కె ఎస్ రఘు నామినేషన్

 ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి..ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కె ఎస్ రఘు నామినేషన్ దాఖలు చేశారు.. ఆయన మొన్నటి వరకు చైర్మన్ కొద్దిగా కూడా కొనసాగారు.. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటలలోపు దాదాపు 24 నామినేషన్లు పూర్తయ్యాయి అని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు.. ఎమ్మిగనూరు పురపాల సంగంలో నామినేషన్ల పర్వం రూపొందుతుందని చెప్పవచ్చు. నామినేషన్లు వేయడానికి మరొక రోజు మాత్రమే గడువు ఉన్నది 44 వార్డులకు నామినేషన్లు ఈ గడువులకు పూర్తి కావాల్సి ఉంది.. టిడిపి చైర్మన్ అభ్యర్థి మాచాని మహేష్ పేర్లను స్థానిక ఎమ్మెల్యే ఖరారు చేసినప్పటికీ.. ఇప్పటివరకు అధికారి కార్యక్రమం ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తుంది..