చీరాలలో మొదలైన నామినేషన్ల పర్వం
ఈ నెల 28న చీరాల మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రెండో రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈరోజు 39 వా వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుంచాల విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేయడానికి పెద్ద సంఖ్యలో ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ కి చేరుకుంది