BREAKING
నామినేషన్ల వేళ పటిష్ట బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల చర్యలు డీఎస్పీ దైవప్రసాద్ బృందంపై ప్రశంసలు మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం భారత కరెన్సీ, అమెరికన్ డాలర్లతో మహాలక్ష్మి అలంకరణ.. భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి దర్శనం గ్రామంలో వ్యాయామ గ్రౌండ్ కరువు.. రోడ్డుపైనే యువతకు వ్యాయామం!* టిడిపి చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత నామినేషన్ చీరాలలో కూటమి పవర్ షో.. అభ్యర్థులతో కలసి నామినేషన్ల సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొండయ్య దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి* మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ తొలి అడుగు అనంత వెంకటరామిరెడ్డి నివాసం నుంచి బయలుదేరి నామినేషన్ దాఖలు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీమ్ ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో నామినేషన్లకు కూటమి అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులు మరణంలోనూ సాయం - నేత్రదానంతో దాతృత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు రాయదుర్గం 20వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కెడిమి ప్రశాంత్ యాదవ్ నామినేషన్ కుందుర్పిలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 12 కుటుంబాలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్‌ నాయకుడు నేతి రామాంజనేయులు, అనుచరులు రంగయ్య అసమర్థ పోకడల వల్లే పార్టీ మారుతున్నాం: నేతి రామాంజనేయులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి రెండు నెలల్లోనే 10 వేల బుకింగ్స్‌ దాటిన ఎంజీ కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ వికారాబాద్ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి

శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి

Select Suryaa Now
శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగళ్‌పేట్‌లో గల శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి - అనుపమ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం ప్రాంగణంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారూ ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.