BREAKING
బొంరాస్‌పేటలో భారీ వర్షం ‘నువ్వు జోక్ చేస్తున్నావు కదా?’: వాల్ స్ట్రీట్ హై-పేయింగ్ జాబ్ వదిలేసి.. కార్లలో తిరుగుతూ అమెరికా టూర్‌కు వెళ్లిన యువతి! జర్మనీ విమానాశ్రయంలో రక్షణ కంచెను ఢీకొట్టిన వాహనం, పోలీసుల విస్తృత తనిఖీలు శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటా : పట్నం అవినాష్ రెడ్డి దసరా నవరాత్రుల వేళ రేవంత్‌గా మెప్పించిన నటులు.. వెండితెర లంకేశ్వరులు వీరే! రణబాలి సినిమాపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. హాలీవుడ్ క్లాసిక్ సినిమాలతో పోలిక! సూర్యోదయ కాలనీలో... 15 రోజులుగా తాగునీటి కష్టాలు! ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తో దస్తగీర్ స్టాక్ మార్కెట్లకు కీలక వారం: Q2 ఫలితాలు, క్రూడాయిల్, జియో ఐపీఓపైనే దృష్టి! అనిరుధ్ రవిచందర్ కాబోయే భార్య గురించి పదేళ్ల క్రితమే జోస్యం చెప్పిన ట్యాట్ కార్డ్ రీడర్.. వీడియో వైరల్! వాసవీమాత సన్నిధిలో మాజీ మంత్రి డీఎల్ ప్రత్యేక పూజలు డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు గుత్తి మండలం రజాపురం వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం ఎన్నికల నియమావళి నేపథ్యంలో అనుమతి లేదంటూ అడ్డగింత.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని వైవీఆర్ ఆగ్రహం ఎఫ్‌ఎంసీజీ రంగానికి ముడిసరుకుల ధరల సెగ ! మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నాగరాజు నామినేషన్ దాఖలు. పరిగి ఎమ్మెల్యే నివాసంలో నేడు బతుకమ్మ సంబరాలు

చీరాలలో కూటమి పవర్ షో.. అభ్యర్థులతో కలసి నామినేషన్ల సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొండయ్య

Select Suryaa Now
చీరాలలో కూటమి పవర్ షో.. అభ్యర్థులతో  కలసి నామినేషన్ల సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొండయ్య

చీరాలలో కూటమి పవర్ షో.. అభ్యర్థులతో  కలసి నామినేషన్ల సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొండయ్య

చీరాలలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి సందడి నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే మాలకొండయ్య భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముంతావారి సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో నాయకులు, కార్యకర్తల కోలాహలం కనిపించింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా కూటమి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, యువ నాయకుడు గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు.