BREAKING
అంతరిక్ష ప్రయోగంలో కొత్త చరిత్ర సృష్టించనున్న జపాన్ పున్నమి ఘాట్‌లో వైభవంగా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’: ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, న్యాయనిర్ణేతపై వివాదాస్పద పోస్ట్.. ‘డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్’ నుంచి వాల్ చ్మెర్‌కోవ్‌స్కీ సస్పెన్షన్! జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఆశావహులు తెరపైకి! – గెలుపే లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం మెక్సికో తీరం దిశగా కేటగిరీ 2 తుఫానుగా మారిన ట్రూడీ హరికేన్ రష్యాపై ఆంక్షల సడలింపు సమర్థనీయమే...డోనాల్డ్ ట్రంప్ ప్రకటన రొమేనియా తీరంలో డ్రోన్ దాడికి గురైన నౌక నయీ నవేలీ' విజయంతో భావోద్వేగానికి గురైన ఆదినాథ్ కొఠారే.. ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు! భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి సౌదీ అరేబియాపై హౌతీ రెబెల్స్ క్షిపణి దాడులు దుర్గా పూజా పండల్‌లో ‘కబీరా’ పాటతో మంత్రముగ్ధులను చేసిన రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్! యుద్ధ వేదికగా స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్...పెరుగుతున్న భద్రతా ఆందోళనలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి టీడీపీ అభ్యర్థి లక్ష్మి నామినేషన్ దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు: జీతాలు ఎంత పెరగనున్నాయి.. పూర్తి లెక్కలివే! చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన నటుడు రాజ్‌పాల్ యాదవ్!

నామినేషన్ దాఖలు చేసిన యారిచర్ల హానీ

Select Suryaa Now
నామినేషన్ దాఖలు చేసిన యారిచర్ల  హానీ

నామినేషన్ దాఖలు చేసిన యారిచర్ల  హానీ

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందడి నెలకొంది. టీడీపీ చైర్ పర్సన్  అభ్యర్థిగా యేరిచర్ల హనీ నామినేషన్ దాఖలు చేయగా, పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో కార్యాలయం వద్ద సందడి నెలకొనగా, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.