BREAKING
మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు! సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

నామినేషన్ దాఖలు చేస్తున్న జనసేన అభ్యర్థులకు సామినేని విమల భాను ఆశీస్సులు

Select Suryaa Now
నామినేషన్ దాఖలు చేస్తున్న జనసేన అభ్యర్థులకు సామినేని విమల భాను ఆశీస్సులు

నామినేషన్ దాఖలు చేస్తున్న జనసేన అభ్యర్థులకు సామినేని విమల భాను ఆశీస్సులు.

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులకు విమల భాను ఫౌండేషన్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  సతీమణి  సామినేని విమల భాను  శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ మాజీ కౌన్సిలర్ జాన్ బాషా లని ఆమె అభినందించారు. తమ తమ వార్డుల్లో ప్రజల మద్దతుతో మంచి మెజార్టీ సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే కూటమి తరఫున పోటీ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విజయవంతంగా ఎన్నికల బరిలో ముందుకు సాగాలని కోరుకుంటూ, అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

 

 

 

 

రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా