BREAKING
మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు! సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరాం సుబ్బారావు కుమార్తె నరేంద్రుల వినిత ఘనంగా నామినేషన్

Select Suryaa Now
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరాం సుబ్బారావు  కుమార్తె  నరేంద్రుల వినిత ఘనంగా నామినేషన్

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా
శ్రీరాం సుబ్బారావు  కుమార్తె 
నరేంద్రుల వినిత ఘనంగా నామినేషన్

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలో కూటమి అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ పదవికి  నరేంద్రుల వినిత  నేడు ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా బంగారం కొట్ల సెంటర్ నందు ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, దేవుని ఆశీర్వాదం తీసుకున్న అనంతరం నామినేషన్ వేయడానికి బయలుదేరారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి  మాజీ మంత్రివర్యులు KDCC బ్యాంక  చైర్మన్ 
నెట్టెం రఘురాం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు వారి కుటుంబ సభ్యులు, కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
జగ్గయ్యపేట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో, కూటమి బలంతో ఘన విజయం సాధిస్తామని వినిత ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా