BREAKING
మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు! సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

వాసవీమాత సన్నిధిలో మాజీ మంత్రి డీఎల్ ప్రత్యేక పూజలు డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు

Select Suryaa Now
వాసవీమాత సన్నిధిలో మాజీ మంత్రి డీఎల్ ప్రత్యేక పూజలు  డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం  శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు

 

బ్రహ్మంగారిమఠం మేజర్ న్యూస్, కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవీమాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు అయ్యప్ప వెంకట సురేష్‌బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం డీఎల్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ఆర్ శ్రీనివాస్‌రెడ్డి, ముడమాల పోలిరెడ్డి, బీఎస్ నారాయణరెడ్డి, బీసీ చైతన్య సమితి మండల అధ్యక్షుడు మల్లెల బాలకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సభ మాజీ అధ్యక్షుడు బన్నూరు కృష్ణమూర్తి, కార్యదర్శి సుంకు సురేష్, కోశాధికారి దుగ్గిశెట్టి వెంకటేశ్వర్లు, యువజన సంఘం అధ్యక్షుడు యాదళ్ల వెంకటసుబ్బయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కడప జిల్లా బ్యూరో: బ్రహ్మానంద రెడ్డి