BREAKING
సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు! వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు!

ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తో దస్తగీర్

Select Suryaa Now
ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తో దస్తగీర్

సూర్య అశ్వారావుపేట అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం దమ్మపేట ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,సీనియర్ పాత్రికేయులు  దస్తగీర్ మర్యాద పూర్వకంగా ఆయనను కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించిశుభాకాంక్షలు తెలియచేసారు. దస్తగీర్ మాట్లాడుతూ సాయి కిషోర్ రెడ్డి గతంలో దమ్మపేటలో పనిచేసి శాంతి భద్రతలు ఒంటిచేత్తో కాపాడటం,నేరస్తుల పాలిటి సింహ స్వప్నం లా తన బాధ్యతలు నిర్వర్తించారని, అదే తరహా అశ్వరావుపేటలో కూడా తన మార్క్ చూపించాలని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆయన వెంట మైనార్టీ మండల నాయకులు అల్లావుద్దీన్, మహమ్మద్ ఖాసిం పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట