BREAKING
పార్వతీపురంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం.. నామినేషన్ల పర్వానికి కూటమి శ్రీకారం!పురపాలక చైర్‌పర్సన్ అభ్యర్థిగా బెలగం కరుణ నామినేషన్ దాఖలు.. 36 వార్డుల అభ్యర్థుల నామినేషన్లు సీతానగరం మండలం జడ్పీటీసీ వైసిపి అభ్యర్థిగా అల్లు విజయ పేరును ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మోకాళ్లపై కూర్చొని జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన -నాగర్‌కర్నూల్‌లో ఆరో రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. గద్దె మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమాజంలోని చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్ మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు! సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం

అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి

Select Suryaa Now
అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి

*అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి

 

 *దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి.    

 

          జల్ పల్లి:  ఆది పరాశక్తి అమ్మవారి దీవెనలు, చల్లని చూపు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం జిహెచ్ఎంసి పరిధి నాదర్గుల్ డివిజన్ తిరుమల నగర్, జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో ప్రతిష్టించిన శ్రీ దుర్గా మాత మండపాలను సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడంగ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో పాల్గొని, మహిళలతో కలిసి దాండియా ఆడుతూ సందడి చేశారు. సందర్భంగా ఆమెను మాట్లాడుతూ. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత చల్లని చూపు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దూడల సుధాకర్ గౌడ్, మస్న రవికుమార్, గుద్దేటి బిక్షపతి, కంది బిక్షపతి, అమ్మవారి ఉత్సవాల నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.     

     

అంకం జగన్ : మేజర్ న్యూస్.