BREAKING
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఆశావహులు తెరపైకి! – గెలుపే లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం మెక్సికో తీరం దిశగా కేటగిరీ 2 తుఫానుగా మారిన ట్రూడీ హరికేన్ రష్యాపై ఆంక్షల సడలింపు సమర్థనీయమే...డోనాల్డ్ ట్రంప్ ప్రకటన రొమేనియా తీరంలో డ్రోన్ దాడికి గురైన నౌక నయీ నవేలీ' విజయంతో భావోద్వేగానికి గురైన ఆదినాథ్ కొఠారే.. ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు! భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి సౌదీ అరేబియాపై హౌతీ రెబెల్స్ క్షిపణి దాడులు దుర్గా పూజా పండల్‌లో ‘కబీరా’ పాటతో మంత్రముగ్ధులను చేసిన రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్! యుద్ధ వేదికగా స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్...పెరుగుతున్న భద్రతా ఆందోళనలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి టీడీపీ అభ్యర్థి లక్ష్మి నామినేషన్ దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు: జీతాలు ఎంత పెరగనున్నాయి.. పూర్తి లెక్కలివే! చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన నటుడు రాజ్‌పాల్ యాదవ్! స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో ప్రమాద బాధితుడికి రూ.2 లక్షల ఎల్వోసీ ఏఐతో ఉత్తమమైన డీల్స్ సాధ్యమేనా: ఏఐ బాట్ల బేరసారాల కోసం సరికొత్త నిబంధనలను అన్వేషిస్తున్న ఆంత్రోపిక్! కేబీసీలో గెలుచుకున్న రెండేళ్ల నెయ్యి ఇంకా రాలేదు.. సైఫ్ అలీ ఖాన్ సరదా వ్యాఖ్యలు!

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ బరిలో జనసేన

Select Suryaa Now
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ బరిలో జనసేన

 

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల బరిలో జనసేన రంగంలోకి దిగింది. తాలూకా జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, సోదరులు సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మైలేరి సురేఖ, తాలూకా జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో పోటీ చేసేందుకు జనసైనికులు నామినేషన్ వేసేందుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం మున్సిపాలిటీలోని 30% సీట్ల లో తాము పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు.