BREAKING
సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు! వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు!

పరిగి ఎమ్మెల్యే నివాసంలో నేడు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
పరిగి ఎమ్మెల్యే నివాసంలో నేడు బతుకమ్మ సంబరాలు

పరిగి, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఆదివారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రామ్మోహన్‌ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి ఉమా రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గంలోని మహిళలందరూ కుటుంబ సమేతంగా హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకైన బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.