BREAKING
‘నువ్వు జోక్ చేస్తున్నావు కదా?’: వాల్ స్ట్రీట్ హై-పేయింగ్ జాబ్ వదిలేసి.. కార్లలో తిరుగుతూ అమెరికా టూర్‌కు వెళ్లిన యువతి! జర్మనీ విమానాశ్రయంలో రక్షణ కంచెను ఢీకొట్టిన వాహనం, పోలీసుల విస్తృత తనిఖీలు శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటా : పట్నం అవినాష్ రెడ్డి దసరా నవరాత్రుల వేళ రేవంత్‌గా మెప్పించిన నటులు.. వెండితెర లంకేశ్వరులు వీరే! రణబాలి సినిమాపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. హాలీవుడ్ క్లాసిక్ సినిమాలతో పోలిక! సూర్యోదయ కాలనీలో... 15 రోజులుగా తాగునీటి కష్టాలు! ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తో దస్తగీర్ స్టాక్ మార్కెట్లకు కీలక వారం: Q2 ఫలితాలు, క్రూడాయిల్, జియో ఐపీఓపైనే దృష్టి! అనిరుధ్ రవిచందర్ కాబోయే భార్య గురించి పదేళ్ల క్రితమే జోస్యం చెప్పిన ట్యాట్ కార్డ్ రీడర్.. వీడియో వైరల్! వాసవీమాత సన్నిధిలో మాజీ మంత్రి డీఎల్ ప్రత్యేక పూజలు డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు గుత్తి మండలం రజాపురం వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం ఎన్నికల నియమావళి నేపథ్యంలో అనుమతి లేదంటూ అడ్డగింత.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని వైవీఆర్ ఆగ్రహం ఎఫ్‌ఎంసీజీ రంగానికి ముడిసరుకుల ధరల సెగ ! మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నాగరాజు నామినేషన్ దాఖలు. పరిగి ఎమ్మెల్యే నివాసంలో నేడు బతుకమ్మ సంబరాలు ప్రధాన రహదారిపై నిలిపివేస్తున్న వాహనాలు..

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి*

Select Suryaa Now
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి*

 

చౌటుప్పల్ : పోచంపల్లి మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామంలో ఉపసర్పంచ్‌ చిలుకల సంతోష్‌ యాదవ్‌ ఆహ్వానం మేరకు ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం ఉపసర్పంచ్‌ డా. సుర్కంటి శ్రీధర్‌రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ బొక్క మల్లారెడ్డి, ఉపసర్పంచ్‌ చిలుకల సంతోష్‌ యాదవ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్‌ యాదవ్‌ ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.