telanagana
చేవెళ్లలో ఘనంగా విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమం
చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మౌంట్ కార్మెల్ ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితంగా కొనసాగింది. 2026 అక్టోబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి చిన్నారులు, సంఘ నాయకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.