andhrapradesh
నామినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షించిన డిఐజి కోయ ప్రవీణ్!
పట్టణంలోని బసవరాజు జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల నామినేషన్ కేంద్రమును కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం పర్యవేక్షించారు ఆయనతోపాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఉన్నారు.
రిపోర్టర్ రెడ్డి గౌడ్ రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా