BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

Select Suryaa Now
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

సూర్య,పెంచికల్‌పేట్:జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని పెంచికల్‌పేట్ అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా ఎల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎల్లూరు గ్రామం నుంచి ఎల్కపల్లి గ్రామం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు విద్యార్థులు, స్థానికులకు అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులను కాపాడుతూ మూగజీవుల రక్షణకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ అనిల్‌కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి అస్మా, ఎఫ్‌ఎస్‌ఓలు అహ్మద్ అలీ, గోవింద్, ఎఫ్‌బీఓలు సతీష్, కళ్యాణ్, సంగదీప్, స్వర్ణలత, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు రాజేష్, రాథోడ్ గోకుల్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.