BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్ బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను అభినందనలు బంగారం ఆభరణాలు, ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్.. ఏది బెస్ట్? ‘రీకౌంటింగ్ వదులుకుని పెద్ద తప్పు చేశాం’ తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే BLR లబ్ధిదారు కుటుంబంతో కలిసి ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు *గుండెపోటుతో మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ మృతి*

ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి

Select Suryaa Now
ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి

ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి 

     స్థానిక మాంటిసోరి హైస్కూల్లో గత 25 ఏండ్లుగా అటెండర్ గా పనిచేస్తున్న నాగుల భాస్కర్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందారు. ఎంతో నిజాయితీ నిబద్ధతగా పనిచేసిన భాస్కర్ మృతి విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని కంట తడి పెట్టించింది. విద్యార్థులను తన సొంత పిల్లలలా చూసుకుంటారని, స్కూల్ ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు పై  ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా విద్యార్ధులను జాగ్రత్తగా రోడ్ దాటించి స్కూల్ లోకి  పంపేవారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కడుపేద స్థితిలో ఉన్న భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.భాస్కర్ మృతి పట్ల పట్టణ ప్రజలు,స్కూల్ యాజమాన్యం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సూర్య ప్రతినిధి రాజేష్ ఇల్లందు ఆర్ సి