BREAKING
క్రీక్ విద్యార్థులచే ప్రపంచ సంస్కృతుల వైభవం ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కసరత్తు ప్రొ.వి.బాల కిష్టా రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం. ఈసీబీ వడ్డీ రేట్ల పెంపునకు అక్టోబర్ సమావేశంలోనే భారీ మద్దతు 9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

సూర్య  బీబీపేట్ : మండలం లోని  ఇస్సానగర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ప్రారంభించి లబ్ధిదారులకు భీమా నమోదు పత్రాలు అందించడం జరిగింది.కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సుతారి రమేష్, సర్పంచ్ ధర్మగోని రాజాగౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, పంచాయితీ కార్యదర్శి నరేందర్, సింగిల్ విండో డైరెక్టర్ పుష్పలత నర్సారెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జి కనరాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, స్వామి, గ్రామస్తులు, పాల్గొన్నారు