BREAKING
*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

ఉపాధ్యాయుల బదిలీపై  గ్రామస్తుల ఆగ్రహం - పాఠశాలకు తాళం

Select Suryaa Now
ఉపాధ్యాయుల బదిలీపై  గ్రామస్తుల ఆగ్రహం - పాఠశాలకు తాళం
సూర్య బేల, మండలములోని శంషాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయు ల బదిలీలపై  నిరసన వ్యక్తం చేస్తూ గురువారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ విపిన్ కోడె  విద్యార్థులను బయటకు పంపి పాఠశాల తాళం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్య బోధన నడుస్తున్న సమయంలో బదిలీలు  చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.