BREAKING
భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న చెక్‌డ్యామ్‌! న్యూ జిల్లా పరిషత్ ఓపెనింగ్ అంబేడ్కర్ కి వినతిపత్రం తో నిరసన తెలియజేసిన వీఆర్ఏలు ఏపీలో పెట్టుబడులకు టోరెంట్ గ్రూప్‌నకు ఆహ్వానం.. అహ్మదాబాద్‌లో సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి. ప్రజా సమస్యలు వాటి పరిష్కారాలకు ప్రజా దర్భ వారిది ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రూ.8 లక్షల కరెన్సీ నోట్లతో గణపయ్యకు అలంకరణ మా స్థలంపై అసత్య ప్రచారాలు తగదు చలో యాదగిరిగుట్ట అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం: ముగ్గురు నిందితుల అరెస్ట్, రెండు కార్లు స్వాధీనం దావూద్ ఇబ్రహీం వ్యాపారాల కంటే భద్రతపైనే పాక్ ఐఎస్ఐ దృష్టి.. కరాచీ పోర్ట్ సమీపంలో పటిష్ట రక్షణ వలయం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం -రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అంబేద్కర్ వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు రోడ్డు ప్రమాదానికి గురైన కోడూరు గురుకులం విద్యార్థినులుకు సోమిరెడ్డి పరామర్శ

షాద్ నగర్ లో కలకలం

Select Suryaa Now
షాద్ నగర్ లో కలకలం
  • యువకుడు బలవన్మరణం.!
  • చెట్టుకు వేలాడిన శవం

    రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డుపై ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. రోడ్డు పక్కనే జనసంచారం ఉన్న ప్రాంతంలో చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో అటుగా వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటన అనుమానాస్పదంగా ఉండటంతో ఈ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు స్పందించి మృతుడి వివరాలను గుర్తించడంతో పాటు, మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాల్సి ఉంది.
  • రిపోర్టర్ జవ్వోజి రాఘవేందర్