రోడ్డు ప్రమాదానికి గురైన కోడూరు గురుకులం విద్యార్థినులుకు సోమిరెడ్డి పరామర్శ
రోడ్డు ప్రమాదానికి గురైన కోడూరు గురుకులం విద్యార్థినులుకు సోమిరెడ్డి పరామర్శ
నెల్లూరు, మేజర్ న్యూస్: తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మిపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన కోడూరు గురుకులం విద్యార్థినులు ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లి వస్తున్న క్రమంలో పదో తరగతి విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొన్న మరో ఆటో 8 మంది విద్యార్థినులతో పాటు ఓ ఉపాధ్యాయురాలికి గాయాలు,నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డివిద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులతో చర్చించడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని సూచన దేవుడి దయతో అందరూ కోలుకుంటున్నారని, ఎలాంటి ఆందోళన లేదని తెలియజేసిన సోమిరెడ్డి