BREAKING
గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం మిజోరంలో అస్సాం రెజిమెంట్ జవాన్ హత్య కేసు: మహిళ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఫహద్ ఫాసిల్ 'డాంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్: అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంతో వస్తోన్న మ్యాజికల్ రైడ్! వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి గ్రానైట్ బ్యారన్ పోక్సో కేసులో కీలక పరిణామం.. నటి ఖుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర వరదలు, ఎండలు: నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు, ప్రభుత్వానికి హెచ్చరిక థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు వ్యూహాత్మక నిరాశకు నిదర్శనం: తేల్చిచెప్పిన టెహ్రాన్ కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి. దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ శాకాంబరీశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి గణపతి వైభవంగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు 'టోరతి' చిత్ర విశేషాలు: ఇళయరాజా ఇచ్చిన సలహాపై నటుడు సనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి.

Select Suryaa Now
రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి.  ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి.

రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి.

ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి.

సదాశివపేట. ; సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ గ్రామస్థులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ని సదాశివపేటలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో స్మశాన వాటికకు సరైన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లారు.గ్రామస్థుల సమస్యను ఎమ్మెల్యే చింత ప్రభాకర్  సానుకూలంగా విని, రీజింతల్ గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే  తెలిపారు.ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, రీజింతల్ గ్రామస్థులు పాల్గొన్నారు.