BREAKING
మనమంతా యాంటీ జగన్ – వైసీపీ విధానాలకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదు 20 ఏళ్ల తర్వాత మ్యాజికల్ కాంబో రిపీట్.. బాలీవుడ్ హీరోతో ప్రముఖ సంగీత దర్శకుడి రీ-యూనియన్ ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దు! పీవోజేకేలో శాంతియుత నిరసనలపై పాక్ ఉక్కుపాదం: స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని ఐరాసను కోరిన హక్కుల కార్యకర్తలు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మైదుకూరులో హాట్ కామెంట్స్ అమెరికా బెదిరింపులను తిరస్కరించిన ఇరాన్: బలప్రయోగం లేని సమానత్వ చర్చలకు సిద్ధమని స్పష్టీకరణ దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం భారీ వర్షాలపై విశాఖ కలెక్టర్ సమీక్ష: అధికారులకు హైఅలర్ట్, తక్షణమే నష్టం అంచనాకు ఆదేశాలు ఎర్రచందనం మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్ కు రిమ్స్ లో చికిత్స టీపీసీసీ చీఫ్ ను కలిసిన వసంతం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. సుకుమార్ తదుపరి చిత్రం కోసం ఏకంగా 15 కిలోలు తగ్గుతున్న మెగా హీరో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

లడ్డూ వేలంలో పాల్గొన్న యాదవ సంఘం నాయకులు

Select Suryaa Now
లడ్డూ వేలంలో పాల్గొన్న యాదవ సంఘం నాయకులు

హైదరాబాద్ లోని చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీలో మల్లికార్జున యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి వల్లాల సురేందర్ యాదవ్ దంపతులు కాలనీలో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుని లడ్డూ వేలంలో పాల్గొని 52,100 కు లంభోదరుని లడ్డు దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ యాదవ సంఘం నాయకులు కాలనీవాసులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు