andhrapradesh
దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం
కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.