BREAKING
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి భరోసా వేల్పూర్ మండలంలో డీజేల జోరు.. జనం బేజారు ప్రజలందరు సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి. హాలివుడ్ నటి మైత్రేయి రామకృష్ణన్ వ్యాఖ్యలపై శ్రీలంకలో తీవ్ర దుమారం: 'ఈళ తమిళియన్' అంటున్న నటి.. నెటిజన్ల ఆగ్రహం వెనుక అసలు కారణం? జస్టిస్ చవాన్ రాజీనామాపై భగ్గుమన్న కాంగ్రెస్: విమర్శకుల గొంతు నొక్కుతున్నారంటూ మహాయుతి ప్రభుత్వంపై ధ్వజం ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన గౌరవం: సంగీత మాంత్రికుడు ఇలయరాజా పేరుతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల వన్యప్రాణుల కోసం వినూత్న నివాసాలు భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు లడ్డూ వేలంలో పాల్గొన్న యాదవ సంఘం నాయకులు తాడేపల్లిలో వైయస్‌ జగన్‌ను కలిసిన భీమిలి అసెంబ్లీ సమన్వయకర్త బొత్స అనూష: పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ జనరల్ అనస్థీషియాతో బ్రెయిన్ మైండ్ సీక్రెట్స్ ప్రపంచ రాజకీయంలో ఊహించని మార్పులు వర్షాభావ మరాఠ్వాడా ప్రాంతాల్లో ఫడ్నవీస్ పర్యటన: నీటి సమస్యకు ఎంవీఏ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం భారీ వర్షాల హెచ్చరిక

గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా చర్యలు

మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 23): 
గౌడవల్లి గ్రామంలో నూతన డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ అధికారి అభిషేక్, రేషన్ డీలర్ కైరంకొండ శ్రీనివాస్ సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని వారు తెలిపారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రేషన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.