BREAKING
సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర వరదలు, ఎండలు: నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు, ప్రభుత్వానికి హెచ్చరిక థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు వ్యూహాత్మక నిరాశకు నిదర్శనం: తేల్చిచెప్పిన టెహ్రాన్ కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి. దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ శాకాంబరీశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి గణపతి వైభవంగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు 'టోరతి' చిత్ర విశేషాలు: ఇళయరాజా ఇచ్చిన సలహాపై నటుడు సనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంలో పెరిగిన మరణాలు: ఐదుగురు పసికందుల మృతితో మిన్నంటిన రోదనలు గురువులపై వైసీపీ పార్టీ దాదాగిరీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి భరోసా వేల్పూర్ మండలంలో డీజేల జోరు.. జనం బేజారు ప్రజలందరు సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి.

వేల్పూర్ మండలంలో డీజేల జోరు.. జనం బేజారు

Select Suryaa Now
వేల్పూర్ మండలంలో డీజేల జోరు.. జనం బేజారు


సూర్య వేల్పూరు 

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజేల శబ్దం అధికంగా వినిపించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పెద్ద శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పండుగల సమయంలో ఉత్సాహంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలగకుండా శబ్ద నియంత్రణ పాటించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.