కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ
కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ
కలసపాడు మేజర్ న్యూస్
భవ్య నియోజకవర్గంలో కలసపాడు ఎస్సైగా హనుమంతు బుధవారం బాధ్యత స్వీకరించారు. బదిలీలో భాగంగాపోరుమామిళ్ల నుంచి కలసపాడు కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలసపాడు మండల పరిధిలో ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా చర్యలు జాగ్రత్త ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.